VIDEO: ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

VIDEO: ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

VZM: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలను గజపతినగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ ఇంఛార్జ్ మర్రాపు సురేశ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కటౌట్లతో భారీ ర్యాలీ చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు.