VIDEO: సీఐపై మండిపడ్డ జనసేన నేత

VIDEO: సీఐపై మండిపడ్డ జనసేన నేత

GNTR: నల్లపాడు సీఐ వంశీధర్‌పై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 19న గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని కృష్ణచైతన్య ఆసుపత్రిపై దుండగులు దాడి చేసిన ఘటనలో, సీఐ వంశీధర్ అక్కడే ఉన్నప్పటికీ అడ్డుకోలేదని ఆరోపించారు.