రాష్ట్రపతి వెనక ఉండే వ్యక్తి గురించి తెలుసా..?

రాష్ట్రపతి వెనక ఉండే వ్యక్తి గురించి తెలుసా..?

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వెనకాల ఎప్పుడూ ఉండే వ్యక్తి మేజర్ రిషభ్ సింగ్ సంబ్యాల్. ఆయన ఇండియన్ ఆర్మీలో ఎలైట్ ఆఫీసర్. ప్రస్తుతం ADC రోల్‌లో రాష్ట్రపతి ప్రోటోకాల్, సెక్యూరిటీ కో ఆర్డినేషన్, సెరిమోనియల్ డ్యూటీలు చూసుకుంటారు. కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి తరపున రిప్రజెంట్ చేస్తారు. ఎప్పుడూ యూనిఫాంలోనే కనిపిస్తారు. ఇటీవల ఆయన ఫొటోలు SMలో వైరల్ అయ్యాయి.