గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

వికారాబాద్ పరిధిలోని కోడంగల్, దోమ KGBV విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ (MPC, BiPC, CEC) ఇంగ్లీష్ మీడియం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా దేవి ఈ వివరాలను వెల్లడించారు.​TGRJC వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా. రూ. 200 చెల్లించి అప్లికేషన్ చేసుకోవాలన్నారు. చివరి తేదీ ఏప్రిల్15 కాగా, మే 3న పరీక్ష నిర్వహించబడుతుందన్నారు.