సబ్ డివిజన్‌లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు
PLD: గురజాల సబ్ డివిజన్ పరిధిలో గురువారం 1144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాయని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వెంకట్రామిరెడ్డి సరెండర్ అవుతారనే సమాచారం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ కారణంగా ఎటువంటి ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని, శాంతిభద్రతలకు సహకరించాలని ఎస్పీ కోరారు.