బాదేపల్లి మార్కెట్‌లో ధాన్యాలకు మంచి ధరలు
MBNR: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం వివిధ పంటలకు మంచి ధరలు లభించాయి. అమ్మకానికి వచ్చిన 2,500 క్వింటాల్ల మొక్కజొన్నకు క్వింటాలుకు గరిష్ఠంగా రూ.1,871 నమోదైంది. వడ్లు హంస 158 క్వింటాల్లు వచ్చి రూ.1,829, ఆర్‌ఎన్‌ఆర్ రకం 17,444 క్వింటాల్లకు రూ.2,789, సోనా రకం 45 క్వింటాల్లకు గరిష్ఠంగా రూ.1824 ధర లభించింది.