అత్యాచారం కేసులో ముద్దాయికి జీవిత ఖైదు: సీఐ

అత్యాచారం కేసులో ముద్దాయికి జీవిత ఖైదు: సీఐ

KDP: అత్యాచారం కేసులో ప్రొద్దుటూరుకు చెందిన ముద్దాయి జలాలుద్దీన్‌కు కడప ఫోక్సో కోర్టు ఇంఛార్జ్ జడ్జి ప్రవీణ్ కుమార్ మంగళవారం జీవిత ఖైదు శిక్ష విధించినట్లు 1 టౌన్ సీఐ తిమ్మారెడ్డి తెలిపారు. ముద్దాయి మైనర్ బాలికను మభ్యపెట్టి అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చి, ఆడబిడ్డను ప్రసవించింది. బాలిక ఫిర్యాదు మేరకు 1 టౌన్ PSలో కేసు నమోదు చేసునట్లు తెలిపారు.