హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జలవిహార్‌లో విశ్వ బిజినెస్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో 'వీబీఎన్ 5కె రన్ 2026'
➢ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌లో టికెట్ స్కాన్ చేస్తేనే స్టేషన్‌లోకి ఎంట్రీ: SCR
➢ బంజారాహిల్స్ విరించి నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు రోడ్డు విస్తరణ పనులు ఆపండి: హైకోర్టు
➢ ఖైరతాబాద్ మ.సీ. మర్థా ప్రాంతంలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్ట్