కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ పులివెందులలోని ఓ బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తీ నష్టం
➢ చంద్రగ్రహణం కారణంగా జిల్లాలోని పలు ఆలయాలను మూసివేసిన ఆలయ అర్చకులు
➢ ఈనెల 5న ప్రొద్దుటూరుకు రానున్న మాజీ సీఎం YS జగన్
➢ గంగన్నపల్లె పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసిన మృతుడి బంధువులు