'ఆశావర్కర్ నియామక పత్రం ఆందజేత'
SKLM: అంగన్వాడీలో పిల్లలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు పేర్కొన్నారు. గురువారం రణస్థలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జే ఆర్ పురం పంచాయతీ ఆశ వర్కర్ ముద్దాడ రామలక్ష్మికు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.