రాజమౌళి క్షమాపణలు చెప్పాలి: చీకోటి

రాజమౌళి క్షమాపణలు చెప్పాలి: చీకోటి

TG: 'వారణాసి' మూవీ ఈవెంట్‌లో దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ మండిపడ్డారు. 'రాజమౌళి.. హిందువులు నీ సినిమాలు చూడకపోతే నీ బ్రతుకు ఏమవుద్దో తెలుసు కదా. దేవుడిని నమ్మకపోతే ప్రతి సినిమాకు ముందు పూజ ఎందుకు చేస్తున్నాడు. రాజమౌళి హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పకపోతే ద్రోహిగా మిగిలిపోతావు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.