UPDATE: రైతులను అడ్డుకున్న పోలీసులు

UPDATE: రైతులను అడ్డుకున్న పోలీసులు

HYD: కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మోసపోయామని.. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యోదని బోరబండలో రైతులు పాదయాత్ర చేపట్టారు. అనుమతి లేకుండా ఎలా వచ్చారంటూ రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం రైతులను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు.