VIDEO: RSS అకాడమిని ప్రారంభించిన ఎమ్మెల్యే
కడప PF ఆఫీస్ ఎదుట ఆర్ఎస్‌ఆర్ క్రికెట్ అకాడమీని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. 19వ డివిజన్ ఇన్‌ఛార్జ్ రంజిత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో, అకాడమీ ద్వారా స్థానిక ప్రతిభ రాష్ట్రం, దేశ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో క్రికెటర్ శ్రీ చరణిని ఎమ్మెల్యే ప్రశంసించారు.