కోటేశుని కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్న మంత్రి

కోటేశుని కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్న మంత్రి

JGL: వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల క్షేత్రంలో పార్వతీ కోటేశ్వర స్వామి కళ్యాణ మహాజోత్సవం కనులపండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. అంతకుముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి ఘనస్వాగతం పలికారు. ఆలయ ఛైర్మన్ రమేష్, EO కాంతరావు పాల్గొన్నారు.