'కేంద్ర ప్రభుత్వం తరఫున సహకారాలు అందిస్తాం'
MDCL: శామీర్ పేట చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకారాలు అందిస్తామని, మత్స్యకారుల సంక్షేమం కోసం రాబోయే కాలంలో కూడా ఏ సమస్య ఉన్న అందుబాటులో ఉంటానన్నారు.