VIDEO: డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

VIDEO: డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

CTR: పుంగనూరు ఆర్టీసీ డిపో ఎదుట 'టీ విరామ' సమయంలో శుక్రవారం ఉద్యోగులు నిరసన తెలిపారు. ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ పిలుపు మేరకు ఎర్ర బ్యాడ్జీలు ధరించి జెండాలు పట్టుకొని నినాదాలు చేశారు. జిల్లా సెక్రెటరీ బలరామ్మూర్తి మాట్లాడుతూ.. పదోన్నతులు వెంటనే కల్పించాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.