సోమశిల ప్రాజెక్టు తాజా సమాచారం

NLR: సోమశిల ప్రాజెక్టులో 51.666 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సోమవారం ఉదయం 6 గంటలకు డ్యామ్‌లో నీటి వివరాలను అధికారులు వెల్లడించారు. పెన్నా డెల్టాకు 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. అవుట్ ఫ్లో మొత్తం మీద 1250 క్యూసెక్కులు ఉంది. పెన్నా డెల్టాకు తప్ప జిల్లాలో ఇతర ప్రాంతాలకు సోమశిల నీరు విడుదల చేయడం లేదు.