జగన్‌పై నిప్పులు చెరిగిన పెమ్మసాని

జగన్‌పై నిప్పులు చెరిగిన పెమ్మసాని

GNTR: మాజీ సీఎం జగన్ తీరుపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. 'సంస్కారం ఉందనే ఆగుతున్నామని, హద్దు దాటొద్దన్నారు. సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు. బాడీ షేమింగ్ గురించి మాట్లాడితే ఒక్క మాటతో చంపేయగలను.. కానీ నాకు సంస్కారం అడ్డు వస్తోంది. వ్యక్తిగత దూషణలు మాని.. దమ్ముంటే మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కో జగన్' అంటూ ఆగ్రహంగా సవాల్ విసిరారు.