మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మక్తల్‌లో మినీ జూరాల ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంత రైతులకు సాగునీటి కష్టాలు తీరుతాయి: మంత్రి శ్రీహరి
➢ ఏపీ ప్రజాప్రతినిధుల వల్ల తెలంగాణ పోలీసులపై భారం పెరుగుతోంది: ఎమ్మెల్యే అనిరూధ్ రెడ్డి
➢ దేవరకద్రలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
➢ హన్వాడలో రైతులకు సాగునీటి కోసం విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటాం: ఏఈ దేవేందర్