ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

★ చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలను అప్రమత్తం చేసిన కలెక్టర్ రాజర్షి షా
★ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిలపై BRS నాయకుడు బాల్క సుమన్
★  ఆదిలాబాద్‌లో సగం ధరకే డీజిల్ ఇస్తామని నమ్మించి రూ.1.37 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
★ అంకోలిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు