పశ్చిమాసియాలో పరిస్థితులపై కేంద్రం కీలక ప్రకటన

పశ్చిమాసియాలో పరిస్థితులపై కేంద్రం కీలక ప్రకటన

పశ్చిమాసియాలో పరిస్థితులపై రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. పశ్చిమాసియా పరిణామాలను పరిశీలిస్తున్నామని కేంద్రమంత్రి జైశంకర్ అన్నారు. భారతీయుల భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని, పరిస్థితులను ప్రధాని మోదీ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. విపక్షాల నినాదాల మధ్య విదేశాంగమంత్రి జైశంకర్ ప్రకటన విడుదల చేశారు. క్రూడాయిల్ ధర పెరుగుదలపై అప్రమత్తంగా ఉన్నట్లు వెల్లడించారు.