రౌడీషీటర్లకు నగర ఏసీపీ కౌన్సెలింగ్

రౌడీషీటర్లకు నగర ఏసీపీ కౌన్సెలింగ్

ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్లకు నగర ACP రమణమూర్తి బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాత పద్ధతులు మార్చుకుని, మంచి నడవడికతో జీవించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ చట్టానికి లోబడి ఉండాలని సూచించారు.