ఐనవోలు కమిటీకి పట్టు వస్త్రాలు అందజేసీన ఎమ్మెల్యే

ఐనవోలు కమిటీకి పట్టు వస్త్రాలు అందజేసీన ఎమ్మెల్యే

HNK: ఐనవోలు ఆలయ కమిటీ సభ్యులకు మంగళవారం హన్మకొండ లోని సుబేదారి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పట్టు వస్త్రాలు అందజేశారు. మల్లికార్జున స్వామి ఆలయం ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయంగా, భక్తుల విశ్వాస కేంద్రంగా నిలుస్తోందని ఆయన తెలిపారు. ఆలయ సంప్రదాయాలు, సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించుకోవడంలో అందరి బాధ్యత అన్నారు.