కుల్కచర్లలో మహాశివుని గిరిప్రదక్షిణ

కుల్కచర్లలో మహాశివుని గిరిప్రదక్షిణ

VKB: దక్షిణ భారతదేశంలోని ఏకశిలా పర్వతంగా పేరు గాంచిన కుల్కచర్ల శ్రీ పంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో గిరిప్రదక్షిణ అత్యంత వైభవంగా నిర్వహించారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని మహా శివునికి అభిషేకాలు, రుద్ర హోమం, అర్చన చేసిన భక్తులు గిరిప్రదక్షిణ నిర్వహించారు.