అయిలాపూర్‌లో మల్లన్న స్వామి జాతర ప్రారంభం

అయిలాపూర్‌లో మల్లన్న స్వామి జాతర ప్రారంభం

JGL: కోరుట్ల సమీపంలోని అయిలాపూర్ గ్రామంలో శ్రీ పూదోటా మల్లన్న స్వామి జాతర మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో భాగంగా మొదటి రోజు స్వామి వారికి గంగా స్నానం, పల్లకి ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. బుధవారం స్వామి వారి కళ్యాణ మహోత్సవం, పట్నం, భోనాలు, జాతర జరుగుతాయి.