కొత్తమ్మతల్లి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

SKLM: గతేడాది కొత్తమ్మతల్లి జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగ ప్రకటించి వైభవంగా నిర్వహించింది. ఈ ఏడాది వందేళ్లు వేడుకలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 23 నుంచి 25 వరకు జాతర పక్కా ప్రణాళికతో నిర్వహించడానికి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా అధికారులకు బాధితులు అప్పగించారు.