'గిరిజన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి'

'గిరిజన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి'

ADB: గిరిజన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. నిన్న రాత్రి పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్టీల సామాజిక, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.