అగ్ని అగ్నిమాపక కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ

NZB: ఆర్మూర్ పట్టణంలోని శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అగ్నిమాపక కేంద్రంలో అధికారి విక్రమ్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం అమరులైన, దేశభక్తులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక కార్యాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.