SLBC టన్నెల్‌ పనులు పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్

SLBC టన్నెల్‌ పనులు పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్

SRPT: దేవరకొండలో ప్రజాపాలన ఉత్వావాల సభలో మంత్రి ఉత్తమ్ కుమర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.  దేవరకొండ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ హయాంలో దేవరకొండ నియోజకవర్గంలో ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో 14 వేల రేషన్‌ కార్డులు ఇచ్చామన్నారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం కూడా ఇస్తున్నమని తెలిపారు. SLBC టన్నెల్‌ పనులను పూర్తి చేస్తామనన్నారు.