మంత్రి కోమటిరెడ్డి నివాసంలో బారసాల వేడుకలు.. హాజరైన సీఎం

మంత్రి కోమటిరెడ్డి నివాసంలో బారసాల వేడుకలు.. హాజరైన సీఎం

HYD: తెలంగాణ రాష్ట్రం రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనవరాలు బారసాల కార్యక్రమాన్ని హైదరాబాదులోని జేఆర్సీ గార్డెన్స్‌లో ఇవాళ నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులు ఎమ్మెల్యేలు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.