నా ఆలోచనకు దగ్గరుండాలి: సీఎం

నా ఆలోచనకు దగ్గరుండాలి: సీఎం

VZM: భామిని ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న మెగా PTM కార్యక్రమంలో CM చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసి, ప్రదర్శించిన 3D ప్రింటర్‌ను సీఎం తిలకించారు. సాంకేతికతతో తయారు చేసిన 3D ప్రింటర్‌ ఉపయోగాలను విద్యార్థులు CM కు వివరించారు. నా ఆలోచనకు మీరు దగ్గరుండాలని సీఎం సూచించారు. అనంతరం విద్యార్థులను అభినందించారు.