'చదువుల్లో రానించి ఉన్నతస్థాయికీ ఎదగాలి'
KDP: విద్యార్థినిలు చదువుల్లో రానించి ఉన్నతస్థాయికీ ఎదగాలని జనసేన సీనియర్ నేత డా.దాసరి రవిశంకర్ ఆకాంక్షించారు. శనివారం చక్రాయపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విద్యాలయ తాత్కాలిక ఇంఛార్జీ అమృతతో కలిసి సమస్యలు, సౌకర్యాలు, మౌలిక వసతులు తదితర అంశాలపై ఆరాతీసారు. ఈ విద్యాలయంలో దాదాపు 250 మంది విద్యార్థినిలు చదువుతున్నారు.