రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ బదిలీ

రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ బదిలీ

కోనసీమ: రామచంద్రపురం డీఎస్పీ బి. రఘువీర్ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 మంది డీఎస్పీలను మంగళగిరి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన బదిలీ అయ్యారు. డివిజన్ పరిధిలో ఉత్తమ పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ద్రాక్షారామ కార్తీక మాస ఉత్సవాలలో అందరి మన్ననలు పొందారు.