ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➣ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయుష్ హోమం జరిపించిన ఎమ్మెల్యే మండలి
➣ నందివాడలో జూద శిబిరాలపై దాడి నిర్వహించిన నందివాడ పోలీసులు
➣ బుడమేరు కాలువ ముప్పు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే బొండా
➣ విజయవాడ రైల్వే డివిజన్ సమస్యలను పరిష్కరిస్తాం: MP కేశినేని