VIDEO: క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతి
RR: నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో షాద్‌నగర్ పట్టణంలోని పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి గంట ముందుగానే చేరుకున్నారు. హాల్ టికెట్లను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించారు. పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.