VIDEO: దర్గాలో చాదర్ సమర్పించిన రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ

VIDEO: దర్గాలో చాదర్ సమర్పించిన రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ

CTR: పుంగనూరు మండల సమీపంలోని చీమనపల్లిలో కొలువైన జాన్ పాక్ వలి బాబా దర్గాలో ఇటీవలే టీడీపీ రాజంపేట పార్లమెంటు సెక్రెటరీగా నియమితులైన పర్వీన్ చాదర్ సమర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ యూనిట్ ఇన్‌ఛార్జ్ షామీర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.