VIDEO: అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం

VIDEO: అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం

SKLM: కొత్తూరు మండల కేంద్రంలోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం మానవహారం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని, కార్మికులకు ఇబ్బందులు కలిగించే లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరుతో కొనసాగించాలని పనికి తగిన వేతనం అందించాలని అన్నారు.