ఎన్నికల బరిలో ఆర్జీ కర్‌ బాధితురాలి తల్లి!

ఎన్నికల బరిలో ఆర్జీ కర్‌ బాధితురాలి తల్లి!

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జీకర్ ఆసుపత్రి బాధితురాలి తల్లి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తనకు పనిహాతీ టికెట్ ఇవ్వాలని బీజేపీని కోరినట్లు చెప్పింది. తన కూతురి విషయంలో న్యాయం జరగలేదని అందుకే ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని ఓడించి మహిళలకు భద్రత కల్పించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. అయితే ఇటీవల బీజేపీ విడుదల చేసిన రెండో జాబితాలో ఆ పేరు లేకపోవడం గమనార్హం.