హెడ్ కానిస్టేబుల్ బైక్‌ని ఎత్తుకెళ్లిన దొంగ

హెడ్ కానిస్టేబుల్ బైక్‌ని ఎత్తుకెళ్లిన దొంగ

SKLM: హెడ్ కానిస్టేబుల్ బైక్‌ని దొంగ ఎత్తుకెళ్లిన ఘటన నరసన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ చోరీ కేసులో నిందితుడిని స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారిస్తుండగా సమయం చూసి అతను బైక్‌తో పరార్ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.