'గిరిజన ప్రాంతాల ప్రజల కోసం శిక్షణ తరగతులు'

'గిరిజన ప్రాంతాల ప్రజల కోసం శిక్షణ తరగతులు'

E.G: గిరిజనుల వాతావరణ రక్షణ, వారికి స్థిర జీవనోపాధి కోసం రాష్ట్ర స్థాయి 2 రోజుల శిక్షణ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ డైరెక్టర్ ఎస్.భార్గవి అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ, EFST విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో రాజమండ్రిలో శుక్రవారం ఈ శిక్షణ ప్రారంభమైందన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలు వారికి చేరేలా అధికారులు కృషి  చేయాలన్నారు.