విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ విశాఖ రిజిస్టర్ కార్యాలయంలో సాధారణ పెళ్లి చేసుకున్న IASలు
➢ ఉత్తర విశాఖకు G+36, G+26, G+10 నూతన పెట్టుబడులు
➢ విశాఖలో ప్రపంచ మత్స్య దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే  గంటా శ్రీనివాసరావు
➢ ఏయూలో మహిళలపై హింస వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం కార్యక్రమం