మద్యం మత్తులో గొంతుపై పొడుచుకున్న యువకుడు

మద్యం మత్తులో గొంతుపై పొడుచుకున్న యువకుడు

ప్రకాశం: పామూరు పట్టణంలోని కరెంట్ ఆఫీస్ కాలనీకి చెందిన దేవండ్ల మున్నా మద్యం మత్తులో ఆదివారం రాత్రి కత్తితో గొంతుపై పొడుచుకున్నాడు. మున్నా నివసిస్తున్నకాలనీకి చెందిన మరొకరికి నగదు బాకీ ఉండడంతో ఆ బాకీ తీర్చమని గట్టిగా అడిగారు. దీంతో ఉద్రేకానికి గురైన యువకుడు గొంతు పై పోడుచుకున్నాడు. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వెళ్లిపోయాడు.