తోపుగుంట వద్ద చిరుత పులి కలకలం

తోపుగుంట వద్ద చిరుత పులి కలకలం

NLR: కలవాయి మండల పరిధిలోని తోపుగుంట వద్ద చిరుత పులి కలకలం రేపింది. తోపుగుంట - కొండాపురం మధ్య ప్రాంతంలో పర్ల కొండ గ్రామానికి చెందిన పూలే పెంచలయ్య అనే వ్యక్తి కలువాయిలోని ఓ బ్యాంకులో విధులు నిర్వహిస్తుంటారు. విధులు ముగించుకొని ఇంటికి వెళుతుండగా తోపుగుంట వద్ద ఉన్న సోమశిల - పొదలకూరు రోడ్డును చిరుత పులి రోడ్డు దాటుతుండగా గమనించి పలువురిని ఆయన అప్రమత్తం చేశారు.