మహిళ కడుపులో భారీ కణితి తొలగింపు
W.G: తణుకు పట్టణంలోని ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో గురువారం అరుదైన చికిత్స నిర్వహించారు. పెనుగొండ మండలం దేవ గ్రామానికి చెందిన మహిళ తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చారు. కొన్ని నెలలుగా విపరీతమైన కడుపునొప్పితో బాధపడుదుతున్న ఆమెను పరీక్షించిన వైద్యురాలు పావని పరీక్షలు నిర్వహించి 4 కిలోల కణితిగా గుర్తించి తొలగించారు.