శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ 9PM
➢ శ్రీకాకుళంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్
➢ రైతులు అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అచ్చెన్నాయుడు
➢ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రమణమూర్తి
➢ శ్రీకాకుళంలో రైలు ప్రమాదం.. గుర్తు తెలియని వ్యక్తి మృతి