VIDEO: రామప్ప పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి సీతక్క

VIDEO: రామప్ప పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి సీతక్క

MLUG: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ములుగు జిల్లా టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం వెంకటాపూర్ మండలం పాలంపేటలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప చెరువు ఐలాండ్‌లో 13 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శివుని విగ్రహం, యోగ కేంద్ర పనులను కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి ప్రారంభించారు.