VIDEO: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైసీపీ నేతల ఆందోళన

VIDEO: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైసీపీ నేతల ఆందోళన

HYDలోని ABN ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైసీపీ నేతలు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ABN ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మహిళలను కించపరుస్తూ రాధాకృష్ణ చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆంధ్రజ్యోతి పత్రిక కాదు దళారుల కరపత్రం అని ప్లకార్డులు ప్రదర్శించారు. మహిళలకు భేషరతుగా రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలన్నారు.