చేబ్రోలు మండలంలో రైతన్న మీకోసం కార్యక్రమం
GNTR: చేబ్రోలు మండలంలోని గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు సూత్రాలపై రైతులకు అవగాహన కల్పించారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, వ్యవసాయ సాంకేతికత, ఆహార ప్రాసెసింగ్, మద్దతు ధరపై వివరించారు. రైతులకు మొబైల్‌లో రైతు యాప్ ఇన్‌స్టాల్ విధానం, అందులో లభించే సేవలను వివరించారు.