దేశభక్తి, ఐక్యతను ప్రతిబింబించే గేయం: కలెక్టర్

దేశభక్తి, ఐక్యతను ప్రతిబింబించే గేయం: కలెక్టర్

BDK: భద్రాద్రి జిల్లా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో శుక్రవారం కలెక్టర్ జితేష్ వీ పాటిల్ వందేమాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. ఈ సందర్భంగా దేశభక్తి, ఐక్యతను ప్రతిబింబించే ఈ గేయం భారత స్వాతంత్య్ర సమరంలో పోషించిన విశిష్ట పాత్రను అధికారులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు అదనపు కలెక్టర్లు డీ. వేణుగోపాల్, విద్యా చందన ఉన్నారు.