తొలి ప్రయత్నంలోనే డీఎస్సీలో ర్యాంకు

తొలి ప్రయత్నంలోనే డీఎస్సీలో ర్యాంకు

PLD: పెదకూరపాడు మండలం జలాలపురం గ్రామానికి చెందిన మన్నం ఆశా జ్యోతి తన మొదటి ప్రయత్నంలోనే డీఎస్సీ 2025లో అద్భుతమైన విజయం సాధించింది. సైన్స్ విభాగంలో మూడు పేపర్లలో వరుసగా 12, 15, 18వ ర్యాంకులను సాధించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని ఆదివారం ఆశా జ్యోతి తెలిపారు.